అమెజాన్ లో భారీ డిస్కౌంట్ - TeluguCircle-Trending News

Breaking

15 August 2020

అమెజాన్ లో భారీ డిస్కౌంట్



August 15 : స్వతంత్ర దినోత్సవం సందర్భంగా  Amazon లో పలు ప్రొడక్ట్స్ పై 70% వరకు ప్రకటిచింది. ఎప్పటిలాగే ఈ సేల్ లో బారి ఆఫర్స్ ప్రకటించింది.ఈ ఆగష్టు లో #AmazonPrimeday, #AmazonFreedomSale తో పాటు పలు భారీ డిస్కౌంట్స్ ఈ ప్రొడక్ట్స్ సేల్ లో స్మార్ట్ ఫోన్, టీవీలు, ఫ్రిజ్, ఇతర హోం అప్లయెన్సెస్, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ భారీ డిస్కౌంట్స్ ఉంటాయి.  స్మార్ట్ ఫోన్స్, లాప్ టాప్, గ్యాడ్జెట్స్ ఫై డీల్స్ ఉంటాయి. ఇక అమెజాన్ సొంత ప్రొడక్ట్స్ అయినా ECO, fire TV, kindile device లఫై ఆఫర్స్ ఉంటాయి.

డైరెక్ట్ గా ఆఫర్లు వెబ్ సైట్ ఓపెన్ చేయడానికి క్రింద లింక్ ఓపెన్ చేయండి

No comments: